ప్రపంచంలో మొట్టమొదటి లేఖ :
"మా పొలాన్ని,మా ఇంటిని, మా దివానాన్ని మించినది ప్రపంచంలో మరెక్కడైనా ఉంటాయి అనుకోను . ఎందుకంటే ఇవి బేబిలన్ నగరాన్ని అనుకోనే ఉన్నాయి. అందువల్ల మేమూసమానంగా అనుభవిస్తున్నాం . అందుకే పట్టనానలలో ఉండే వారికంటే మాపని చాల మెరుగు . ఎందుకంటే ఇంటికి వచ్చిన తరువాత పట్టణాల లోవలె అనివార్యంగాచికాకు కలిగించే రొద, గొడవ, గందరగోళం ఎమీ లేవు . హాయిగా, తఫీగ గొడవ లేకుండా బ్రతకవచ్చు ."
మోసపోట్టేమియా ప్రాచీన సాహిత్యంలోసేమిటిక్ లిపిలో ఎండుమట్టి పలకపై కనిపించిన ఈ లేఖ ఒక వ్యక్తి తన మిత్రునికి వ్రాసింది . అయినా ఆ లేఖఖుని సుఖప్రదమైన జీవితం , సున్నితమైన హృదయం ఇందులో తెలుస్తుంది . ఇది క్రీస్తుకు పూర్వం సుమారు వేయి సంవత్సరాల ప్రచినపుది అయి ఉండవచ్చునని భావన.






